Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. The six contestants, who got nominated for eviction on the first day, got a chance to save themselves and Hema is supervising the task.
#akkineninagarjuna
#biggboss
#biggbosstelugu3
#biggbossteluguseason3
#sreemukhi
#hema
#himaja
#ravikrishna
'బిగ్ బాస్' సీజన్ 3 ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా ఈ షోను మాత్రం అనుకున్న సమయానికే ప్రారంభించారు నిర్వహకులు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా పరిచయం అయ్యారు. అదే రోజు 15 మంది సభ్యులను ఆయన హౌస్‌లోకి పంపించారు. ఇక, తర్వాతి రోజే 'బిగ్ బాస్'లో రచ్చ మొదలైంది. దీనికి కారణం ఎలిమినేషన్‌కు నామినేషన్స్ జరగడమే.